సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను
50ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని
51దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును, ఏడాది గొఱ్ఱపిల్లను పాప పరిహారార్థబలిగా ఒక మేక పిల్లను
52సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను
54ఎనిమిదవ దినమున అర్పణమును తెచ్చినవాడు పెదా సూరు కుమారుడును మనష్షీయులకు ప్రధానుడునైన గమలీ యేలు.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి