వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగజేసిరి.
33దానికి షేబ అను పేరు పెట్టెను. కాబట్టి నేటివరకు ఆ ఊరి పేరు బెయేర్షెబా.
34ఏశావు నలువది సంవత్సరములవాడైనప్పుడు హిత్తీయు డైన బేయేరీ కుమార్తెయగు యహూదీతును హిత్తీయు డైన ఏలోను కుమార్తెయగు బాశెమతును పెండ్లిచేసి కొనెను.
35వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగజేసిరి.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి