హజే రోతులోనుండి బయలుదేరి రిత్మాలో దిగిరి.
16సీనాయి అరణ్యమునుండి బయలుదేరి కిబ్రోతుహత్తావాలో దిగిరి.
17కిబ్రోతుహతా వాలోనుండి బయలుదేరి హజేరోతులో దిగిరి.
18హజే రోతులోనుండి బయలుదేరి రిత్మాలో దిగిరి.
19రిత్మాలోనుండి బయలుదేరి రిమ్మోను పారెసులో దిగిరి.
20రిమ్మోను పారె సులోనుండి బయలు దేరి లిబ్నాలో దిగిరి.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి