సెనాయా వంశస్థులు మూడు వేల ఆరు వందల ముప్పది మంది,
33లోదుహదీదు ఓనో అనువారి వంశస్థులు ఏడువందల ఇరువది యయిదుగురు,
34యెరికో వంశస్థులు మూడువందల నలువది యయిదుగురు,
35సెనాయా వంశస్థులు మూడు వేల ఆరు వందల ముప్పది మంది,
36యాజకులలో యేషూవ యింటి వారైన యెదాయా వంశస్థులు తొమి్మదివందల ఏబది ముగ్గురు
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి