నా శోధనలలో నాతో కూడ నిలిచి యున్నవారు మీరే;
26మీరైతే ఆలాగు ఉండరాదు; మీలో గొప్పవాడు చిన్నవానివలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను.
28నా శోధనలలో నాతో కూడ నిలిచి యున్నవారు మీరే;
29గనుక నాతండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్లయొద్ద అన్నపానములు పుచ్చుకొని,
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి