ఒక మనుష్యుని యింటివారే అతనికి శత్రువులగుదురు.
34నేను భూమిమీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి; ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు.
36ఒక మనుష్యుని యింటివారే అతనికి శత్రువులగుదురు.
38తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి