గెర్షోము కుమారులలో షెబూయేలు పెద్దవాడు.
14దైవజనుడగు మోషే సంతతివారు లేవి గోత్రపువారిలో ఎంచబడిరి.
15మోషే కుమారులు గెర్షోము ఎలీయెజెరు.
16గెర్షోము కుమారులలో షెబూయేలు పెద్దవాడు.
17ఎలీయెజెరు కుమారులలో రెహబ్యా అను పెద్దవాడు తప్ప ఇక కుమారులు అతనికి లేకపోయిరి, అయితే రెహబ్యాకు అనేకమంది కుమారులుండిరి.
18ఇస్హారు కుమారులలో షెలోమీతు పెద్దవాడు.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి