ఏలయనగా ఇతడు గడ్డిపువ్వువలె గతించిపోవును.
8గనుక ప్రభువువలన తనకేమైనను దొరుకునని తలంచు కొనరాదు.
9దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నతదశ యందు అతిశయింపవలెను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశయందు అతిశయింపవలెను.
10ఏలయనగా ఇతడు గడ్డిపువ్వువలె గతించిపోవును.
11సూర్యుడు దయించి, వడగాలి కొట్టి, గడ్డిని మాడ్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును; ఆలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడి పోవును.
12శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి