స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంతపురుషులకు లోబడియుండుడి.
21క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడియుండుడి.
22స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంతపురుషులకు లోబడియుండుడి.
24సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలుకూడ ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి