మీ చిత్తవృత్తియందు నూతనపరచబడినవారై,
22కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైన దురాశవలన చెడిపోవు మీ ప్రాచీనస్వభావమును వదలుకొని
23మీ చిత్తవృత్తియందు నూతనపరచబడినవారై,
24నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింప బడిన నవీనస్వభావమును ధరించుకొనవలెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి