మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను.
1మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను.
2నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇశ్రాయేలీయులందరితోను ఈలాగుచెప్పుముఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట
3ఇశ్రాయేలీయుల కుటుంబములలో యెహోవా మందిరము ఎదుట యెహో వాకు అర్పణము అర్పించుటకు పూనుకొను వాడు అది ఎద్దేగాని గొఱ్ఱయేగాని మేకయేగాని
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి