మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా?
11స్త్రీలు మౌనముగా ఉండి, సంపూర్ణ విధే యతతో నేర్చుకొనవలెను.
12స్త్రీ మౌనముగా ఉండవలసినదేగాని, ఉపదేశించుటకైనను, పురుషునిమీద అధి కారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను.
13మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా?
14మరియు ఆదాము మోసపరచబడలేదు గాని, స్త్రీ మోస పరచబడి అపరాధములో పడెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి