హెస్రోనునకు పుట్టిన కుమారులు యెరహ్మెయేలు రాము కెలూబై.
8ఏతాను కుమారులలో అజర్యా అను ఒకడుండెను.
9హెస్రోనునకు పుట్టిన కుమారులు యెరహ్మెయేలు రాము కెలూబై.
10రాము అమీ్మనాదాబును కనెను, అమీ్మనాదాబు యూదావారికి పెద్దయైన నయస్సోనును కనెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి