తెకో వీయుడైన ఇక్కేషు కుమారుడగు ఈరా, అన్నేతోతీయుడైన అబీయెజెరు,
26మరియు సైన్యములకు చేరిన వేరు పరాక్రమశాలు లెవరనగా యోవాబు తమ్ముడైన అశాహేలు; బేత్లెహేము ఊరివాడైన దోదో కుమారుడగు ఎల్హానాను,
27హరో రీయుడైన షమ్మోతు, పెలోనీయుడైన హేలెస్సు,
28తెకో వీయుడైన ఇక్కేషు కుమారుడగు ఈరా, అన్నేతోతీయుడైన అబీయెజెరు,
29హుషాతీయుడైన సిబ్బెకై, అహో హీయుడైన ఈలై,
30నెటోపాతీయుడైన మహరై, నెటోపాతీయుడైన బయనా కుమారుడగు హేలెదు,
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి