హీలేను దాని గ్రామములు, దెబీరు దాని గ్రామములు,
56అయితే ఆ పట్టణపు పొలములును దాని గ్రామములును యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఇయ్యబడెను.
57అహరోను సంతతివారికి వచ్చిన పట్టణములేవనగా ఆశ్రయ పట్టణమైన హెబ్రోను లిబ్నా దాని గ్రామములు, యత్తీరు ఎష్టెమో దాని గ్రామములు,
58హీలేను దాని గ్రామములు, దెబీరు దాని గ్రామములు,
59ఆషాను దాని గ్రామ ములు, బేత్షెమెషు దాని గ్రామములు.
60మరియు బెన్యామీను గోత్రస్థానములోని గెబ దాని గ్రామములు, అల్లెమెతు దాని గ్రామములు, అనాతోతు దాని గ్రామములు, వీరి వంశములకు కలిగిన పట్టణములన్నియు పదుమూడు.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి