పద్మరాగ నీల సూర్యకాంతములుగల పంక్తి రెండవది;
16అది మడవబడి చచ్చౌకముగా నుండవలెను; అది జేనెడు పొడుగు జేనెడు వెడల్పుగలదై యుండవలెను.
18పద్మరాగ నీల సూర్యకాంతములుగల పంక్తి రెండవది;
19గారుత్మతము యష్మురాయి ఇంద్రనీలములుగల పంక్తి మూడవది;
20రక్తవర్ణపురాయి సులిమానిరాయి సూర్యకాంతములు గల పంక్తి నాలుగవది. వాటిని బంగారు జవలలో పొదగవలెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి