నీ పాపములు క్షమింప బడియున్నవి అని ఆమెతో అనెను.
46నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను.
48నీ పాపములు క్షమింప బడియున్నవి అని ఆమెతో అనెను.
50అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్లుమని ఆ స్త్రీతో చెప్పెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి