బెజయి వంశస్థులు మూడువందల ఇరువది ముగ్గురు,
15ఆదీను వంశస్థులు నాలుగువందల ఏబది నలుగురు,
16అటేరు వంశస్థులు హిజ్కియాతోకూడ తొంబది ఎనమండుగురు,
17బెజయి వంశస్థులు మూడువందల ఇరువది ముగ్గురు,
18యోరా వంశస్థులు నూట పండ్రెండుగురు,
19హాషుము వంశస్థులు రెండువందల ఇరువది ముగ్గురు,
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి