యూదులందుకు సమ్మతించి యీ మాటలు నిజమే అని చెప్పిరి.
7తమరు విమర్శించిన యెడల
8మేము ఇతనిమీద మోపుచున్న నేరములన్నియు తమకే తెలియవచ్చునని చెప్పెను.
9యూదులందుకు సమ్మతించి యీ మాటలు నిజమే అని చెప్పిరి.
10అప్పుడు అధిపతి మాటలాడుమని పౌలునకు సైగచేయగా అతడిట్లనెనుతమరు బహు సంవత్సరములనుండి యీ జనమునకు న్యాయాధిపతులై యున్నారని యెరిగి నేను ధైర్యముతో సమాధానవ
11యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్లిననాట నుండి పండ్రెండు దినములు మాత్రమే అయినదని తమరు విచారించి తెలిసికొన వచ్చును.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి