మీరు నన్ను చూచి యుండియు విశ్వసింపక యున్నారని మీతో చెప్పితిని.
35అందుకు యేసు వారితో ఇట్లనెనుజీవాహారము నేనే; నాయొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు,
36నాయందు విశ్వాసముంచు వాడు ఎప్పుడును దప్పిగొనడు.
37మీరు నన్ను చూచి యుండియు విశ్వసింపక యున్నారని మీతో చెప్పితిని.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి