యెహోషువ 15:36

​షరాయిము అదీతాయిము గెదేరా గెదెరోతాయిము అనునవి. వాటి పల్లెలు పోగా పదు నాలుగు పట్టణములు.

సందర్భంతో చదవండి · యెహోషువ 15

34​జానోహ ఏన్గన్నీము తప్పూయ ఏనాము

35​యర్మూతు అదు ల్లాము శోకో అజేకా

36​షరాయిము అదీతాయిము గెదేరా గెదెరోతాయిము అనునవి. వాటి పల్లెలు పోగా పదు నాలుగు పట్టణములు.

37​సెనాను హదాషా మిగ్దోల్గాదు

38​దిలాను మిస్పే యొక్తయేలు

యెహోషువ 15 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी