అంతట ఎవరి యింటికి వారు వెళ్లిరి.
51అతడు ఒక మనుష్యుని మాట వినకమునుపును, వాడు చేసినది తెలిసికొనక మునుపును, మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా
52వారు నీవును గలిలయుడవా? విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనిరి.
53అంతట ఎవరి యింటికి వారు వెళ్లిరి.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి