నహతు కుమారుడు ఏలీయాబు, ఏలీయాబు కుమారుడు యెరోహాము, యెరో హాము కుమారుడు ఎల్కానా.
25ఎల్కానా కుమారులు అమాశై అహీమోతు.
26ఎల్కానా కుమారులలో ఒకడు జోపై. జోపై కుమారుడు నహతు,
27నహతు కుమారుడు ఏలీయాబు, ఏలీయాబు కుమారుడు యెరోహాము, యెరో హాము కుమారుడు ఎల్కానా.
28సమూయేలు కుమారులు జ్యేష్ఠుడగు వష్నియు అబీయాయు.
29మెరారి కుమారు లలో ఒకడు మహలి, మహలి కుమారుడు లిబ్నీ, లిబ్నీ కుమారుడు షిమీ, షిమీ కుమారుడు ఉజ్జా
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి