అజ్గాదు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఇరువది యిద్దరు,
10బానీ వంశస్థులు ఆరువందల నలువది యిద్దరు,
11బేబైవంశస్థులు ఆరువందల ఇరువది ముగ్గురు,
12అజ్గాదు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఇరువది యిద్దరు,
13అదొనీకాము వంశస్థులు ఆరువందల అరువది ఆరుగురు,
14బిగ్వయి వంశస్థులు రెండు వేల ఏబది ఆరుగురు;
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి