కూటసాక్షి శిక్షనొందకపోడు అబద్ధములాడువాడు నశించును.
8బుద్ధి సంపాదించుకొనువాడు తన ప్రాణమునకు ఉప కారి వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును.
9కూటసాక్షి శిక్షనొందకపోడు అబద్ధములాడువాడు నశించును.
10భోగముల ననుభవించుట బుద్ధిహీనునికి తగదు రాజులనేలుట దాసునికి బొత్తిగా తగదు.
11ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి