రాకాలులోను యెరహ్మెయేలీయుల గ్రామములలోను కేనీయుల గ్రామములలోను
27బేతేలులోను దక్షిణ రామోతులోను యత్తీరులోను
28అరోయేరులోను షిప్మోతులోను ఎష్తెమోలోను
29రాకాలులోను యెరహ్మెయేలీయుల గ్రామములలోను కేనీయుల గ్రామములలోను
30హోర్మాలోను కోరాషానులోను అతాకులోను
31హెబ్రోనులోను దావీదును అతని జనులును సంచరించిన స్థలము లన్నిటిలోను ఉన్న పెద్దలకు దావీదు పంపించెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి