లేవి కుమారుల పేళ్లు గెర్షోను కహాతు మెరారి అనునవి.
16కాబట్టి మోషే యెహోవా తనకు ఆజ్ఞాపించి నట్లు ఆయన మాట చొప్పున వారిని లెక్కించెను.
17లేవి కుమారుల పేళ్లు గెర్షోను కహాతు మెరారి అనునవి.
18గెర్షోను కుమారుల వంశకర్తల పేళ్లు లిబ్నీ షిమీ అనునవి.
19కహాతు కుమారుల వంశకర్తల పేళ్లు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు అనునవి.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి