వాడు అందుకు ఒప్పుకొని, జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెదకుచుండెను.
5అందుకు వారు సంతో షించి వానికి ద్రవ్యమియ్య సమ్మతించిరి.
6వాడు అందుకు ఒప్పుకొని, జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెదకుచుండెను.
7పస్కాపశువును వధింపవలసిన పులియని రొట్టెల దినమురాగా
8యేసు పేతురును యోహానును చూచిమీరు వెళ్లి మనము భుజించుటకై పస్కాను మనకొరకు సిద్ధపరచుడని వారిని పంపెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి