అందుకు వారు ఇది ప్రభువునకు కావలసియున్నదనిరి.
32పంపబడిన వారు వెళ్లి, ఆయన తమతో చెప్పినట్టే కనుగొని
33ఆ గాడిదపిల్లను విప్పుచుండగా దాని యజమానులుమీరు, గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారి నడిగిరి.
34అందుకు వారు ఇది ప్రభువునకు కావలసియున్నదనిరి.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి