అత్తయి నాతానును కనెను, నాతాను జాబాదును కనెను,
34షేషానునకు కుమార్తెలే గాని కుమారులు లేకపోయిరి;ఈ షేషానునకు యర్హా అను ఒక దాసుడుండెను, వాడు ఐగుప్తీయుడు
35షేషాను తన కుమార్తెను తన దాసుడైన యర్హాకు ఇయ్యగా అది అతనికి అత్తయిని కనెను.
36అత్తయి నాతానును కనెను, నాతాను జాబాదును కనెను,
37జాబాదు ఎప్లాలును కనెను, ఎప్లాలు ఓబేదును కనెను,
38ఓబేదు యెహూను కనెను, యెహూ అజర్యాను కనెను,
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి