యెహోవా, నీవే నిత్యము మహోన్నతుడవుగా నుందువు
6పశుప్రాయులు వాటిని గ్రహింపరు అవివేకులు వివేచింపరు.
7నిత్యనాశనము నొందుటకే గదా భక్తిహీనులు గడ్డివలె చిగుర్చుదురు. చెడుపనులు చేయువారందరు పుష్పించుదురు.
8యెహోవా, నీవే నిత్యము మహోన్నతుడవుగా నుందువు
9నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశించెదరు చెడుపనులు చేయువారందరు చెదరిపోవుదురు.
10గురుపోతు కొమ్మువలె నీవు నా కొమ్ము పైకెత్తితివి క్రొత్త తైలముతో నేను అంటబడితిని.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి