గనుక కన్ను చేతితోనీవు నాకక్కరలేదని చెప్పజాలదు; తల, పాదములతోమీరు నాకక్కరలేదని చెప్పజాలదు.
19అవన్నియు ఒక్క అవయవమైతే శరీరమెక్కడ?
20అవయవములు అనేకములైనను శరీర మొక్కటే.
21గనుక కన్ను చేతితోనీవు నాకక్కరలేదని చెప్పజాలదు; తల, పాదములతోమీరు నాకక్కరలేదని చెప్పజాలదు.
22అంతేకాదు, శరీరముయొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి