మరియు యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా
9ఆ కోడెతో కూడ పడిన్నరనూనె కలుపబడిన ఆరుపళ్ల గోధుమపిండిని నైవేద్యముగా అర్పింపవలెను.
10మరియు యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా
12మీరు సిద్ధపరచువాటి లెక్కనుబట్టి వాటి లెక్కలో ప్రతిదానికిని అట్లు చేయవలెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి