ఎవడైనను తెలియని వాడైతే తెలియని వాడుగానే యుండనిమ్ము.
36దేవుని వాక్యము మీ యొద్ద నుండియే బయలువెళ్లెనా? మీయొద్దకు మాత్రమే వచ్చెనా?
38ఎవడైనను తెలియని వాడైతే తెలియని వాడుగానే యుండనిమ్ము.
39కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాటలాడుట ఆటంకపరచకుడి గాని,
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి