మహోన్నతుని సన్నిధిని నరులకు న్యాయము తొల గించుటయు
33హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారము నైనను బాధనైనను కలుగజేయడు.
34దేశమునందు చెరపట్టబడినవారినందరిని కాళ్లక్రింద త్రొక్కుటయు
35మహోన్నతుని సన్నిధిని నరులకు న్యాయము తొల గించుటయు
36ఒకనితో వ్యాజ్యెమాడి వానిని పాడుచేయుటయు ప్రభువు మెచ్చుకార్యములు కావు.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి