నేను మనుష్యులవలన మహిమ పొందువాడనుకాను.
39లేఖన ములయందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చు చున్నవి.
40అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నాయొద్దకు రానొల్లరు.
41నేను మనుష్యులవలన మహిమ పొందువాడనుకాను.
42నేను మిమ్మును ఎరుగుదును; దేవుని ప్రేమ మీలో లేదు.
43నేను నా తండ్రి నామమున వచ్చియున్నాను, మీరు నన్ను అంగీకరింపరు, మరి యొకడు తన నామమున వచ్చినయెడల వానిని అంగీ కరింతురు,
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి