యెహోషువ 15:32

​సన్సన్నా లెబాయోతు షిల్హిము అయీను రిమ్మోను అనునవి, వాటి పల్లెలు పోగా ఈ పట్ట ణములన్నియు ఇరువది తొమి్మది.

సందర్భంతో చదవండి · యెహోషువ 15

30బిజ్యోత్యాబాలా ఈయ్యె ఎజెము

31ఎల్తోలదు కెసీలు హోర్మా సిక్లగు మద్మన్నా

32​సన్సన్నా లెబాయోతు షిల్హిము అయీను రిమ్మోను అనునవి, వాటి పల్లెలు పోగా ఈ పట్ట ణములన్నియు ఇరువది తొమి్మది.

33​మైదానములో ఏవనగా ఎష్తాయోలు జొర్యా అష్నా

34​జానోహ ఏన్గన్నీము తప్పూయ ఏనాము

యెహోషువ 15 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी