విను టకు చెవులుగలవాడు వినుగాక.
13యోహాను కాలము వరకు ప్రవక్తలందరును ప్రవచించుచువచ్చిరి; ధర్మశాస్త్రము సహా ప్రవచించుచునుం డెను.
14ఈ సంగతి నంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలీయా యితడే.
15విను టకు చెవులుగలవాడు వినుగాక.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి