యేసుయొక్క ఆత్మ వారిని వెళ్లనియ్యలేదు.
5గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి, అనుదినము లెక్కకు విస్తరించుచుండెను.
6ఆసియలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటంకపరచినందున, వారు ఫ్రుగియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్లిరి. ముసియ దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్లుటకు ప్రయత్నము చేసిరి గాని
7యేసుయొక్క ఆత్మ వారిని వెళ్లనియ్యలేదు.
8అంతటవారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి.
9అప్పుడు మాసిదోనియ దేశస్థుడొకడు నిలిచినీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయము చేయుమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి