జనసమూహములను పిలిచిమీరు విని గ్రహించుడి;
8ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది;
10జనసమూహములను పిలిచిమీరు విని గ్రహించుడి;
12అంతట ఆయన శిష్యులు వచ్చిపరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియునా అని ఆయనను అడుగగా
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి