యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును.
1యెష్షయి మొద్దునుండి చిగురు పుట్టును వాని వేరులనుండి అంకురము ఎదిగి ఫలించును
3యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును.
5అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి