యేసు బురదచేసి వాని కన్నులు తెరచిన దినము విశ్రాంతిదినము
12వారు, ఆయన ఎక్కడనని అడుగగా వాడు, నేనెరుగననెను.
13అంతకుముందు గ్రుడ్డియై యుండినవానిని వారు పరిసయ్యులయొద్దకు తీసికొనిపోయిరి.
14యేసు బురదచేసి వాని కన్నులు తెరచిన దినము విశ్రాంతిదినము
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి