ఆ మనుష్యుడు తన తలవంచి యెహోవాకు మ్రొక్కి
24అందుకామె నేను నాహోరుకు మిల్కాకనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెననెను.
25మరియు ఆమెమా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బసచేయుటకు స్థలమును ఉన్న వనగా
26ఆ మనుష్యుడు తన తలవంచి యెహోవాకు మ్రొక్కి
28అంతట ఆ చిన్నది పరుగెత్తికొనిపోయి యీ మాటలు తన తల్లి యింటి వారికి తెలిపెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి