యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెనునీవు అహరోనుతో
1యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెనునీవు అహరోనుతో
2నీవు దీపములను వెలిగించునప్పుడు ఆ యేడు దీపముల వెలుగు దీపవృక్షమునకు ముందు పడునట్లు వాటిని వెలిగింపవలెనని చెప్పుమనెను. అహరోను ఆలాగు చేసెను.
3యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దీపవృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి