వాని సహోదరుడైన హేలెము కుమారులు జోపహు ఇమ్నా షెలెషు ఆమాలు.
33యప్లేటు కుమారు లెవరనగా పాసకు బింహాలు అష్వాతు, వీరు యప్లేటునకు కుమారులు.
34షోమేరు కుమారులు అహీ రోగా యెహుబ్బా అరాము.
35వాని సహోదరుడైన హేలెము కుమారులు జోపహు ఇమ్నా షెలెషు ఆమాలు.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి