అదోరాము వెట్టిపనులు చేయువారిమీద అధికారియై యుండెను;
24అదోరాము వెట్టిపనులు చేయువారిమీద అధికారియై యుండెను;
25అహీలూదు కుమారుడగు యెహోషాపాతు రాజ్యపు దస్తావేజులమీద ఉండెను; షెవా లేఖికుడు;
26సాదోకును అబ్యాతారును యాజకులు; యాయీరీయుడగు ఈరా దావీదునకు సభాముఖ్యుడు1.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి