ఎదోమీయు లును మోయాబీయులును అమ్మోనీయులును
19మరియు ఐగుప్తురాజైన ఫరోయును అతని దాసు లును అతని ప్రధానులును అతని జనులందరును
21ఎదోమీయు లును మోయాబీయులును అమ్మోనీయులును
22తూరు రాజులందరును సీదోను రాజులందరును సముద్రమునకు ఆవలి ద్వీపపు రాజులును
23దదానీయులును తేమానీయు లును బూజీయులును గడ్డపుప్రక్కలను కత్తిరించుకొనువా రందరును
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి