యొక్తాను అల్మోదాదును షెలపును హసర్మావెతును యెరహును
18అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను.
19ఏబెరునకు ఇద్దరు కుమారులు పుట్టిరి, ఒకని దినములలో భూమి విభాగింపబడెను గనుక అతనికి పెలెగు అని పేరు పెట్టబడెను, అతని సహోదరుని పేరు యొక్తాను.
20యొక్తాను అల్మోదాదును షెలపును హసర్మావెతును యెరహును
21హదోరమును ఊజాలును దిక్లానును
22ఏబాలును అబీమా యేలును షేబను
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి