తరువాత యెహోవాఆ మనుష్యుడు మరణశిక్ష నొందవలెను.
33వాడు కట్టెలు ఏరుట చూచినవారు మోషేయొద్దకును అహరోనునొద్ద కును సర్వసమాజమునొద్దకును వానిని తీసికొనివచ్చిరి.
34వానికి ఏమి చేయవలెనో అది విశదపరచబడలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి.
35తరువాత యెహోవాఆ మనుష్యుడు మరణశిక్ష నొందవలెను.
36సర్వసమాజము పాళెము వెలుపల రాళ్లతో వాని కొట్టి చంపవలెనని మోషేతో చెప్పెను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాళెము వెలుపలికి వాని తీసికొనిపోయి రాళ్లతో వాని చావగొట్టెను.
37మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి