యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలిసికొని యున్నావు
1యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలిసికొని యున్నావు
2నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు.
3నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసియున్నావు, నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలిసికొనియున్నావు.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి